అన్వేషించండి
LSG vs MI: గంభీర్ కళ్లల్లో ఆనందం చూసేందుకే..!
LSG vs MI, IPL 2023: ప్లేఆఫ్ చేరాలంటే అత్యంత కీలక మ్యాచులో లక్నో గెలిచింది. ముంబయిని ఓడించింది. ఆఖరి బంతికి గెలవడంతో గంభీర్ థ్రిల్ అయ్యాడు. ఆటగాళ్లు అభిమానులకు థాంక్స్ చెప్పారు!

గౌతమ్ గంభీర్, అమిత్ మిశ్రా
1/7

కఠిన పిచ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది! ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకెళ్లింది. భీకరమైన ముంబయి ఇండియన్స్‌ను వెనక్కి నెట్టింది.
2/7

చావోరేవోగా మారిన మ్యాచులో 177 స్కోర్‌ను డిఫెండ్ చేసుకుంది. హిట్‌మ్యాన్ సేనను 172/5కి పరిమితం చేసింది.
3/7

ఇషాన్ కిషన్ (59; 39 బంతుల్లో 8x4, 1x6), రోహిత్ శర్మ (37; 25 బంతుల్లో 1x4, 3x6) అదరగొట్టారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (32*; 19 బంతుల్లో 1x4, 3x6) భయపెట్టాడు.
4/7

అంతకు ముందు ఎల్‌ఎస్‌జీలో మార్కస్ స్టాయినిస్ (89*; 47 బంతుల్లో 4x7, 8x6) విశ్వరూపం ప్రదర్శించాడు. కృనాల్ పాండ్య (49; 42 బంతుల్లో 1x4, 1x6) అతడికి అండగా నిలిచాడు.
5/7

ముంబయికి 6 బంతుల్లో 11 రన్స్ అవసరం కాగా మొహిసిన్ ఖాన్ 5 పరుగులు ఇచ్చి లక్నోను గెలిపించాడు.
6/7

మ్యాచ్ ముగిశాక లక్నో సూపర్ జెయింట్స్ ఆనందంతో గంతులేసింది. సంబరాలు చేసుకుంది. గౌతమ్ గంభీర్ ఎగ్జైటింగ్ ఫీలయ్యాడు.
7/7

హోమ్ గ్రౌండ్ ఏకనాలో లక్నోకు ఇదే చివరి మ్యాచ్. తమకు అండగా నిలిచిన అభిమానులకు లక్నో అభివాదం చేసింది.
Published at : 17 May 2023 05:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion