ఆర్. నారాయణమూర్తికి ఉన్న ‘పీపుల్ స్టార్’ బిరుదును సందీప్ కిషన్‌కు పెట్టడంపై వివాదం చెలరేగింది. ‘మజాకా’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో దీనిపై వచ్చిన విమర్శలకు హీరో సందీప్ కిషన్ సమాధానం ఇచ్చారు.