అన్వేషించండి
PR Sreejesh: సినిమా స్టోరీని తలపించేలా, శ్రీజేష్ క్యూట్ లవ్ స్టోరీ
PR Sreejesh Love Story : పీఆర్ శ్రీజేష్, ప్రత్యర్థులను గోల్ కొట్టనివ్వకుండా చేసి భారత్‌కు విజయాలు అందించాడు. అలాంటి శ్రీజేష్‌ను ఒకమ్మాయి తన మనసు గోల్ పోస్ట్‌పై పెట్టి లవ్ గోల్ కొట్టేసింది.

పీఆర్ శ్రీజేష్, అనీశ్య అందమైన ప్రేమకధ
1/9

పీఆర్ శ్రీజేష్.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. ఎన్నో మ్యాచుల్లో ప్రత్యర్థులను గోల్ కొట్టనివ్వకుండా భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు శ్రీజేష్.
2/9

గోల్ పోస్ట్ కు అడ్డుగా గోడ కట్టే శ్రీజేష్‌ను.. ఒకమ్మాయి తన చూపులతో పడేసింది. తాను మనసు గోల్ పోస్ట్‌పై అడ్డుగా నిలబడ్డ సునాయసంగా లవ్ గోల్ కొట్టేసింది.
3/9

స్కూల్లో చదువుతున్నప్పుడు తనను ద్వేషించిన వ్యక్తినే ప్రేమికుడిగా మార్చుకొని పెళ్ళాడేసింది.
4/9

తన ఆసక్తికర లవ్‌స్టోరీని శ్రీజేష్ బయటపెట్టాడు. తన ప్రేమకథ... సినిమా స్టోరీకీ ఏ మాత్రం తక్కువ కాదని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.
5/9

స్కూల్ లో శతృత్వం స్నేహంగా మారి , కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2013లో కుటుంబసభ్యుల ఆశీర్వాదంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
6/9

వృత్తిరీత్యా అనీశ్య ఆయుర్వేద డాక్టర్. భార్య మీద ప్రేమతో తన హాకీ స్టిక్‌పై ఆమె పేరును ప్రత్యేకంగా వేయించుకున్నాడు శ్రీజేష్.
7/9

వీరికి ఓ కుమారుడు శ్రీఅన్ష్, కుమార్తె అనుశ్రీ
8/9

పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యాన్ని అందుకుని తన సుదీర్ఘ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు సీనియర్ గోల్ కీపర్ ఆర్‌పీ శ్రీజేశ్.
9/9

ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలలో మనుబాకర్ తో కలిసి పతాకధారిగా వ్యవహరించాడు. శ్రీజేష్ గౌరవార్థం హాకీ ఇండియా జెర్సీ నంబర్ 16 ను రిటైర్ చేసింది.
Published at : 14 Aug 2024 11:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion