అన్వేషించండి
Advertisement

Anil Kumble Birthday: కుంబ్లేకు యువీ సహా మాజీ క్రికెటర్ల పుట్టినరోజు శుభాకాంక్షలు
anil kumble
1/7

అనిల్ కుంబ్లే నేడు 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
2/7

భారత అత్యుత్తమ బౌలర్లలో అతనొకరు. పాక్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టారు.
3/7

భారత్‌కు ఆటగాడు, కెప్టెన్, కోచ్‌గా సేవలందించారు.
4/7

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా పనిచేస్తున్నారు.
5/7

కుంబ్లేకు వైల్డ్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఎన్నో అడవుల్లో తిరిగి చిత్రాలు తీశారు.
6/7

ఐసీసీ క్రికెట్ కమిటీలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
7/7

అనిల్ కుంబ్లే డయాబెటిక్ నివారణ, ఇతర సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
Published at : 17 Oct 2021 02:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement