అన్వేషించండి

Commentators Salary: ఒక్క మ్యాచుకు అంత తీసుకుంటారా? కామెంటేటర్ల జీతం తెలిస్తే మతి పోవాల్సిందే!

Commentators Salary: యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టినప్పుడు , సచిన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు కామెంటేటర్ మాట్లాడే మాటలు ఆక్షణాన్నిమరింత అద్భుతంగా మారుస్తాయి.

Commentators Salary: యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టినప్పుడు , సచిన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు కామెంటేటర్ మాట్లాడే మాటలు ఆక్షణాన్నిమరింత  అద్భుతంగా మారుస్తాయి.

కామెంటేటర్ ఆకాశ్ చోప్రా

1/6
అభిమానుల భావోద్వేగాలను తెలుసుకోవాలన్నా... మ్యాచ్‌లను విశ్లేషించాలన్నా.. గత రికార్డులను చెప్పేయాలన్నా.. కామెంటేటర్లు కావాల్సిందే. మ్యాచ్‌ వ్యూహాలను పసిగట్టడంలోనూ... పిచ్‌ను అంచనా వేయడంలోనూ వీళ్లు సిద్ధహస్తులు.

2/6
కామెంటేటేర్లు ప్రతీ మ్యాచ్‌కు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలతో పోటీగా సంపాదిస్తారు. ఒక మ్యాచ్‌కు రోహిత్‌, విరాట్ ఎంత తీసుకుంటారో.. వ్యాఖ్యతలు కూడా అంతే తీసుకుంటారు.
కామెంటేటేర్లు ప్రతీ మ్యాచ్‌కు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలతో పోటీగా సంపాదిస్తారు. ఒక మ్యాచ్‌కు రోహిత్‌, విరాట్ ఎంత తీసుకుంటారో.. వ్యాఖ్యతలు కూడా అంతే తీసుకుంటారు.
3/6
అంతర్జాతీయ మ్యాచులు, ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్లో ఆడి క్రికెటర్లు డబ్బులు సంపాదించినట్లే... కామెంటేటర్లు కూడా బాగానే సంపాదిస్తారు. అయితే వ్యాఖ్యతల జీతాలను చాలా అరుదుగా మాత్రమే వెల్లడిస్తారు.
అంతర్జాతీయ మ్యాచులు, ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్లో ఆడి క్రికెటర్లు డబ్బులు సంపాదించినట్లే... కామెంటేటర్లు కూడా బాగానే సంపాదిస్తారు. అయితే వ్యాఖ్యతల జీతాలను చాలా అరుదుగా మాత్రమే వెల్లడిస్తారు.
4/6
తాజాగా ఆకాష్ చోప్రా ఒక మ్యాచ్‌కు కామెంట్రీ చెప్తే వ్యాఖ్యాతలకు ఎంత డబ్బు లభిస్తుందో వెల్లడించాడు. ఒక మ్యాచ్‌కు వ్యాఖ్యాతలు సుమారు రూ. 10 లక్షలు వసూలు చేస్తారని అతను పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు.
తాజాగా ఆకాష్ చోప్రా ఒక మ్యాచ్‌కు కామెంట్రీ చెప్తే వ్యాఖ్యాతలకు ఎంత డబ్బు లభిస్తుందో వెల్లడించాడు. ఒక మ్యాచ్‌కు వ్యాఖ్యాతలు సుమారు రూ. 10 లక్షలు వసూలు చేస్తారని అతను పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు.
5/6
క్రికెట్ వ్యాఖ్యతలకు వేతనంతోపాటు ఇతరాల నుంచి కూడా భారీగా సంపాదన వస్తుందని ఆకాశ్‌చోప్రా వెల్లడించాడు. కామెంటేటర్లు ఇతర మార్గాల్లో కూడా డబ్బు సంపాదిస్తారని తెలిపాడు. రవిశాస్త్రి, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్‌లతో సహా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్రీలో ఉన్నారు.

6/6
రవిశాస్త్రి, ఆకాశ్ చోప్రా, సునీల్ గవాస్కర్‌, దినేశ్ కార్తీక్‌ ఇలా చాలామంది మాజీ క్రికెటర్లు... కామెంటేటర్లగానూ తమదైన ముద్ర వేస్తున్నారు.
రవిశాస్త్రి, ఆకాశ్ చోప్రా, సునీల్ గవాస్కర్‌, దినేశ్ కార్తీక్‌ ఇలా చాలామంది మాజీ క్రికెటర్లు... కామెంటేటర్లగానూ తమదైన ముద్ర వేస్తున్నారు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget