ఏలూరులో అంతా ఆశ్చర్యపోయే ఘటన జరిగింది. ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఓ బాబా తన భక్తులతో కారంతో అభిషేకం చేయించుకున్నాడు.