రామ్ పోతినేని 22వ సినిమా షూట్‌కి రెడీ అవుతున్నాడు. ఈ మేరకు RAPO 22 మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది.