అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today February 26th Highlights : ఇంటి నుంచి ఎలా తీసుకెళ్లాడో.. అలాగే తీసుకొచ్చేలా చేసిన మిధున.. షాక్​లో భాను, దేవా ఫ్యామిలీ.. నువ్వుంటే నా జతగా ఈరోజు హైలెట్స్

Nuvvunte Naa Jathaga Today Episode : దేవానే చేయి పట్టి ఇంటిలోపలికి తీసుకెళ్లేలా చేసింది మిధున. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Images Source : JIO Hotstar)

1/9
మిధున బలవంతం మీద దేవా టైమ్ అవుతున్నా సరే పానీపూరీ షాప్​కి తీసుకెళ్తాడు. దీంతో మిధున ఇద్దరికీ పానీపూరీ ఆర్డర్ చేస్తుంది. (Images Source :  JIO Hotstar)

2/9
దాంట్లో ఒకటి దేవాకు ఇవ్వబోతే వద్దని చెప్పి ముఖం తిప్పుకుంటాడు. అప్పుడు రెండు ప్లేట్లు దేవా చేతిలో పెట్టి నేను వెళ్లిపోతున్నానంటూ చెప్తుంది. (Images Source :  JIO Hotstar)

3/9
దీంతో దేవా చేసేదేమి లేక మిధునను బతిమాలాడుతాడు. దేవాకి పానీపూరీ ఎలా తినాలో మిధున నేర్పిస్తుంది. తర్వాత బయల్దేరుతారు.(Images Source :  JIO Hotstar)

4/9
భాను దేవా మిధునని పంపేశాడని సంతోషంలో ఉండగా.. దేవా, మిధున బైక్​పై వెళ్తూ కనిపిస్తారు. దీంతో షాక్ అవుతుంది.(Images Source :  JIO Hotstar)

5/9
మిధున భానుని చూసి.. దేవాని బైక్ రివర్స్ చేయమని.. చెప్పినప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకోమని చెప్తుంది. అలా వెళ్తూ భానుకి బాయ్ చెప్తుంది.(Images Source :  JIO Hotstar)

6/9
త్రిపురకు ఫోన్ చేసి నాకు కోటి రూపాయలు ఇవ్వాలని సూర్యకాంతం డిమాండ్ చేస్తే.. త్రిపుర తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. రంగ, సూర్యాకాంతం దేవా, మిధునలను చూసి షాకై అయిపోతారు.(Images Source :  JIO Hotstar)

7/9
దేవా ఎలా అయితే మిధునను ఇంట్లో నుంచి తీసుకెళ్తాడో.. అలాగే మళ్లీ  ఇంట్లోకి తీసుకువస్తాడు. దీంతో దేవా ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది.(Images Source :  JIO Hotstar)

8/9
మిధున దేవా తల్లి కాళ్లకు దండం పెడుతుంది. ఆమె ఆశీర్వదించగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. (Images Source :  JIO Hotstar)

9/9
ఫైల్ గురించి అటు ఇటు తిరిగి.. చివరికి దేవుడి ఫోటోల వెనుకున్న డాక్యుమెంట్స్ ఇవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.(Images Source :  JIO Hotstar)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Earth Quake Updates: భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
Crime News: గంట సేపు శృంగారం చేసి చంపేసి పోయాడు - భరత్ నగర్ వంతెన కింద జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ
గంట సేపు శృంగారం చేసి చంపేసి పోయాడు - భరత్ నగర్ వంతెన కింద జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ
Embed widget