నిన్న కాటేరమ్మ కొడుకులకు ఊహించని షాక్. 300 ఈజీగా కొట్టేస్తారు అని ఫిక్స్ అయిన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కు నోటెమ్మెట మాట లేదు. ఊహించని విధంగా సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది.