ఐపీఎల్లో రీసెంట్ టైమ్‌లో ఎక్కువగా డిస్కషన్ అయ్యేది ఇద్దరు ఓనర్ల గురించే. ఒకరు హైదరాబాద్ సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్. మ్యాచ్ గెలిస్తే చంటి పాపలా గంతులేసే ఆమె, ఓడిపోతే మాత్రం ఫుల్‌గా డల్ అయిపోతారు. మ్యాచ్ రిజల్ట్ ఏంటో ఆమె ఎక్స్ప్రెషన్స్లోనే కనిపిస్తుంది. అదే లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా కూడా, గెలుపోటములు ఆయన ఫేస్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.