సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ విక్టరీ తర్వాత శార్దూల్ ఠాకూర్ తన బౌలింగ్ ప్లాన్‌ను వెల్లడించాడు. 'సన్‌రైజర్స్ బ్యాటర్స్ అస్సలు తగ్గట్లేదు. ఏ టీమ్ అయినా, ఏ బౌలర్ అయినా వాళ్లకు ఒకటే.. బాదుతూనే ఉంటారు. అందుకే నేను వేరే స్ట్రాటజీతో వచ్చాను. ఛాన్స్ తీసుకున్నా, రిస్క్ చేశా, ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నా,' అన్నాడు శార్దూల్.