నిన్న సన్ రైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించిన కారణం లార్డ్ శార్దూల్ ఠాకూర్. చెన్నై సూపర్ కింగ్స్ అతడికి 'లార్డ్' అనే పేరు ఎందుకు పెట్టిందో మళ్లీ ప్రూవ్ చేశాడు. 2 కోట్ల బేస్ ప్రైస్ తో టీమ్ లోకి వచ్చిన శార్దూల్, రెండు మ్యాచుల్లోనే 6 వికెట్లు తీసి ప్రస్తుతం హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. తన క్రికెటింగ్ సత్తాను ప్రూవ్ చేసి మరోసారి లార్డ్ అనిపించుకున్నాడు.