అన్వేషించండి
Karthika Deepam 2 March 27th Highlights : ప్లేట్ తిప్పేసిన పెళ్లికొడుకు.. జ్యోత్స్న ఎమోషనల్ డైలాగ్స్, దీపను ఇంటి నుంచి గెంటేసిన ఫ్యామిలీ.. కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Today Episode : దొరికిపోతాననే భయంతో పెళ్లికొడుకు గేమ్ రివర్స్ ప్లే చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అందరూ దీపనే నిందించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)
1/9

ఇంక మేటర్ లాగితే దొరికిపోతానని అర్థం చేసుకున్న గౌతమ్ ప్లేట్ తిప్పేస్తాడు. జ్యోత్స్న ఫ్యామిలీ మీదే నిందలు మోపుతూ రింగ్ నెలకు విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.(Image Credit: jio+ Hotstar)
2/9

దీంతో శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు. నా కొడుకు, మనవరాలు మిమ్మల్ని పిలివమని అన్నారు కాబట్టి పిలిచాను. నీ వల్లే ఇదంతా జరిగింది దీప. మేము నీకు ఏమి అన్యాయం చేశానంటూ ఏడుస్తాడు.(Image Credit: jio+ Hotstar)
3/9

మీకు గౌతమ్ గురించి తెలియదు తాతగారు. తెలిస్తే మీరు కూడా ఇదే చేసేవారు. నేను జ్యోత్స్న జీవితాన్ని కాపాడాను అంటూ దీప చెప్తుంది.(Image Credit: jio+ Hotstar)
4/9

జ్యోత్స్న దీపకి దండం పెడుతూ నన్ను కాపాడింది చాలు దీప. ఇప్పటికీ నీవల్ల నేను కోల్పోయింది చాలు అంటూ ఎమోషనల్ అవుతుంది.(Image Credit: jio+ Hotstar)
5/9

చిన్నప్పటినుంచి నా ప్రమేయం లేకుండా నన్ను బావకి పెళ్లాం అన్నారు. నేను తర్వాత బావని ఇష్టపడ్డాను రెండు రోజుల్లో పెళ్లి అనగా నువ్వు బావని పెళ్లి చేసుకున్నావు.(Image Credit: jio+ Hotstar)
6/9

ఇప్పుడు పేరెంట్స్ మాట విని పెళ్లి చేసుకుంటుంటే.. నువ్వే నా పెళ్లి ఆపేశావు అంటూ ఎమోషనల్ అవుతుంది. అక్కడున్న వస్తువులను పడేస్తుంది. (Image Credit: jio+ Hotstar)
7/9

మీకు ఏమి అన్యాయమం చేశాము మేము అంటూ పారిజాతం సీరియస్ అయ్యి.. దీపను బయటకు గెంటేస్తుంది. దీంతో కార్తీక్ వాళ్లు ఇంటికి వెళ్లిపోతారు. (Image Credit: jio+ Hotstar)
8/9

మండపంలో జ్యోత్స్న, శివన్నారాయణ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటారు. సుమిత్ర దీప ఇంటికి వెళ్తుంది. (Image Credit: jio+ Hotstar)
9/9

నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అంటూ దీపని నిలదీస్తుంది సుమిత్ర. దీంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)
Published at : 27 Mar 2025 09:10 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
ఎడ్యుకేషన్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion