అన్వేషించండి
Advertisement

Meenakshi Chaudhary: 'గుంటూరు కారం'లో ఘాటుగా లేదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం పద్ధతిగా చంపేస్తోన్న మీనాక్షి చౌదరి!
Meenakshi Chaudhary Photos: తక్కువ సినిమాలతోనే తనకో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మీనాక్షి చౌదరి. చదవడంపై ఆసక్తి చూపించే మీనాక్షి లేటెస్ట్ గా అడవి మధ్యలో అమ్మాయి అంటూ పిక్స్ షేర్ చేసింది...

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/6

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో మీనాక్షి చౌదరి టాప్ 5 లో ఉంటుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోలవరకూ మీనాక్షి కోసం ఫాలోయింగ్ బాగానే ఉంది. లేటెస్ట్ గా వెంకటేష్ మూవీలో ఆఫర్ అందుకుంది. ఇది కూకుండా మరో నాలుగు మూవీస్ లో నటిస్తోంది..
2/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌదరి లేటెస్ట్ గా శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. చీరకట్టి వయ్యారాలు పోతున్న ఫొటోస్ షేర్ చేసింది. పిల్ల ఎంత పద్ధతిగా ఉందో..సంప్రదాయ లుక్ లో దిష్టితగిలేలా ఉందంటున్నారు నెటిజన్లు..
3/6

ఆ మధ్య మహేశ్ బాబు - త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీలో నటించినా పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడి, హిట్ 2 మూవీస్ తో సక్సెస్ అందుకుంది మీనాక్షి చౌదరి..
4/6

హర్యానాకు చెందిన మీనాక్షి ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్ తో కొంత పాపులార్టీ సంపాదించుకుంది..అంతకు ముందు కొన్ని ఆల్బమ్స్ లో చేసింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది..
5/6

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
6/6

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Published at : 05 Jul 2024 02:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
విజయవాడ
క్రైమ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement