అన్వేషించండి
Niharika Konidela: శారీలో మెగా డాటర్ నిహారిక... రాయల్ లుక్ అంటే ఇది కదా!
Niharika Konidela Saree Photos: మెగా డాటర్ నిహారిక కొండలకు చీరలు అంటే చాలా ఇష్టం. ఇంపార్టెంట్ సినిమా ఫంక్షన్స్, కుటుంబ వేడుకలలో ఆవిడ చీరలో కనపడతారు. లేటెస్ట్ నిహారిక శారీ ఫోటోలు చూశారా?
నిహారిక కొణిదెల శారీ ఫోటోలు
1/4

Niharika Konidela Instagram: మెగా డాటర్ నిహారిక కొణిదెల అండ్ బ్యూటిఫుల్ శారీ... డిలైట్ కాంబినేషన్ చెప్పాలి. ఫ్యామిలీ ఫంక్షన్స్, సినిమా వేడుకల్లో ఇంపార్టెంట్ అయితే నిహారిక చీరలోనే వస్తారు. ఆవిడ లేటెస్ట్ శారీ ఫొటోస్ ఒకసారి చూడండి. (Image Courtesy: niharikakonidela / Instagram)
2/4

రాయల్ లుక్ అంటే ఇది కదా... అని సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేసిన లేటెస్ట్ శారీ ఫోటోలకు ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆమె లుక్ అదిరిందని అంటున్నారు. (Image Courtesy: niharikakonidela / Instagram)
Published at : 30 Nov 2024 10:57 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















