అన్వేషించండి
Sobhita Dhulipala : పెళ్లికూతురు లుక్‌లో శోభిత ధూళిపాల ఎలా సిగ్గుపడుతుందో చూశారా? ఇక నాగచైతన్య రావడమే ఆలస్యం
Sobhita Dhulipala Pelli Kuthuru Look : శోభిత ధూళిపాల తన మ్యారేజ్ లుక్స్‌తో ఇంటర్నెట్లో బజ్ క్రియేట్ చేస్తుంది. తాజాగా పెళ్లికూతురు లుక్‌లో శోభిత అందంగా కనిపించింది.
శోభిత ధూళిపాల పెళ్లికూతురు లుక్స్(Images Source : Instagram/sobhita dhulipala)
1/6

శోభిత ధూళిపాలను చూస్తే పెళ్లి కల వచ్చేసిందే బాలా అంటారు. ఎందుకంటే పెళ్లి సమయం దగ్గర పడుతున్న వేళ ఆమెను పెళ్లికూతురును చేశారు ఆమె ఇంటి సభ్యులు.(Images Source : Instagram/sobhita dhulipala)
2/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Pelli Kuthuru ♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది శోభిత. రెడ్ శారీలో పొడవాటి చేతులు వచ్చిన బ్లౌజ్ వేసుకుని.. గోల్డెన్ జ్యూవెలరీ ధరించి అందంగా ముస్తాబైంది శోభిత. (Images Source : Instagram/sobhita dhulipala)
Published at : 02 Dec 2024 02:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















