అన్వేషించండి
Neha Sharma: అదిరేటి డ్రెస్ నేహా శర్మ వేస్తే... దడ కుర్రాళ్ళ గుండెల్లో దడ
Neha Sharma Latest Pics: చిరుత హీరోయిన్ నేహా శర్మ డ్రెస్సింగ్ స్టైల్ ముందు బాలీవుడ్ బ్యూటీలు ఎవరు పోటీ ఇవ్వలేరు. నేహా శర్మ లేటెస్ట్ మోడ్రన్ డ్రెస్ ఫోటోలు చూడండి.
నేహా శర్మ మోడ్రన్ డ్రెస్ ఫోటోలు
1/4

Neha Sharma Instagram: అదిరేటి డ్రెస్ సాంగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్లలో ఎవరికైనా సరే ఆ సాంగ్ డెడికేట్ చేయాలి అంటే రామ్ చరణ్ సరసన చిరుత సినిమాలో నటించిన హీరోయిన్ నేహా శర్మకు చేయవచ్చు. ఈ బిహారీ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు లేటెస్ట్ డ్రెస్సులు ఫోటోషూట్ లు చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
2/4

ఒక టీవీ షోలో ఫ్యాషన్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు డైలీ ఒకటే డ్రెస్ వేసుకొని తిరగాలంటే ఇబ్బంది పడే హీరోయిన్లు ఎవరు అని కరణ్ జోహార్ అడిగినప్పుడు నేహా శర్మ పేరు చెప్పారు రణవీర్ సింగ్. మరొక షోలో వరుణ్ ధావన్ కూడా అలాగే స్పందించారు. ప్రతిరోజు జిమ్ దగ్గరకు డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్సులు వేసుకో వస్తారని నేహా శర్మ ఆమె చెల్లెలు ఐషా శర్మకు పేరు ఉంది. వాళ్ళిద్దరి ఫ్యాషన్ స్టైల్ అంత పాపులర్. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
Published at : 01 Dec 2024 09:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















