ముంబై మెట్రోపై పుష్ప ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 5న విడుదల అవుతున్న సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.