అన్వేషించండి
Devara Janhvi Kapoor: శ్రీదేవితో చిన్నారి జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న 'దేవర' హీరోయిన్ చిన్నప్పటి ఫొటోస్!
Devara Janhvi Kapoor Photos: దేవర మూవీతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీ కపూర్ చిన్నప్పటి ఫొటోస్..అదికూడా తల్లి శ్రీదేవితో కలసి ఉన్న ఫొటోస్ చూడండి ఎంత బావున్నాయో...

దేవర జాన్వీ కపూర్ (Images Source : Instagram/Janhvi Kapoor)
1/7

తెలుగువారికి బాగా దగ్గరైపోతోంది జాన్వీ కపూర్..ఇంకా తాను టాలీవుడ్ లో నటించిన ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే అమ్మ శ్రీదేవి అంత ఫాలోయింగ్ సంపాదించేసుకుంది..
2/7

రెగ్యులక్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ సందడి చేసే జాన్వీ కపూర్ ఆ సమయంలో ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోతుంది. రీసెంట్ గా కూడా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత రిలీజ్ చేసిన వీడియోలో లుక్ కూడా మెస్మరైజింగ్ అనేలా ఉంది.
3/7

కొరటాల శివ రాసిన పేజీల డైలాగ్ ని చక్కగా చెప్పేయడం చూసి షాకయ్యా అన్న తారక్..జాన్వీని తెగ పొగిడేశాడు. వరుస మూవీస్ కి సైన్ చేసింది జాన్వీ కపూర్
4/7

దేవర థియేటర్లలో సందడి చేసేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది..ఈ సందర్భంగా జాన్వీకపూర్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్
5/7

తల్లి శ్రీదేవితో కలసి ఉన్న ఫొటోస్ చూసి చిన్నారి జాన్వి ఎంత ముద్దుగా ఉందో అంటున్నారు....
6/7

చిన్నప్పుడు బొద్దుగా ఉండే జాన్వీ కపూర్ ఇప్పుడు ముద్దుగా తయారైంది...
7/7

తల్లి శ్రీదేవితో జాన్వీ కపూర్
Published at : 25 Sep 2024 01:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion