అన్వేషించండి

Suraj Randiv: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ నుంచి బ‌స్సు డ్రైవ‌ర్ గా.. తిరోగ‌మ‌నంలో క్రికెట‌ర్ జీవితం.. 

ర‌ణ‌దీవ్ విష‌యానికొస్తే పుట్టుక‌తో త‌ను మ‌హ్మ‌దీయుడు. త‌న పూర్తి పేరు మ‌హ్మ‌ద్ సూర‌జ్ కాగా, లంక‌లో బౌద్ధ‌మత ప్ర‌భావంతో తను బౌద్ధునిగా మార‌డు. అలా అత‌ని పేరు సూర‌జ్ ర‌ణ‌ధీవ్ గా మారింది. 

Lanka Cricketer Works as a Bus Driver: ఇండియాలో క్రికెట‌ర్ గా జాతీయ జ‌ట్టులో స్థానం సంపాందించి, ప‌దులు సంఖ్య‌లో మ్యాచ్ లు ఆడితే లైఫ్ సెటిల్ అయిన‌ట్లే. బీసీసీఐ ఇచ్చే పెన్ష‌న్తో పాటు వివిధ ర‌కాలుగా లీగ్ లు, క్రికెట్ సంబంధింత అంశాల‌లో అవ‌కాశాలు ల‌భిస్తాయి. అదే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లాంటి మెగా టోర్నీ ఫైన‌ల్ ఆడితే అత‌డికి ఒక రేంజ్ ఉటుంది. క‌నీసం కామెంటేట‌ర్ గా అయినా బాగా గిరాకీ ఉంటుంది.  అయితే ఇండియాలో ఉన్న‌ట్లుగా క్రికెట‌ర్లకు లైఫ్ సెటిల్ మెంట్ లేక‌పోవ‌డం దురదృష్ట‌క‌రం. వన్డే ప్రపంచక‌ప్ ఫైన‌ల్ ఆడిన కూడా కొంత‌మంది క్రికెట‌ర్లు బ‌తుకు తెరువు కోసం చిన్న చిన్న ప‌నులు చేసుకుంటున్నారు. అలాంటి కోవలోకే వ‌స్తాడు.. శ్రీలంక‌కు చెందిన సూరజ్ ర‌ణ‌దీవ్.. ఇండియాలో జ‌రిగిన 2011 వన్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ త‌ను తుదిజ‌ట్టులో ఆడాడు. ఆ త‌ర్వాత కొంత‌కాలానికి తెర‌మరుగ‌య్యాడు. ప్ర‌స్తుతం తన వ్య‌క్తిగ‌త జీవితం దుర్భ‌రంగా ఉంది. దేశంకానీ దేశంలో బ‌స్సు డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తూ పొట్ట పోసుకుంటున్నాడు. అత‌డి గ‌త చ‌రిత్ర తెలిసిన కొంత‌మంది ముక్కున వేలేసుకుంటున్నారు. క్రికెట‌ర్ల ర‌క్ష‌ణ కోసం ప‌ని చేయ‌ని లంక క్రికెట్ బోర్డును తిట్టుకుంటున్నారు. 

ఆస్ట్రేలియాలో ప‌ని..
మెల్ బోర్న‌లో ఒక సంస్థ‌లో బస్సు డ్రైవ‌ర్ గా ర‌ణ‌దీవ్ ప‌ని చేస్తున్నాడు. అత‌ను ఒక‌ట్రెండు మ్యాచ్ లు ఆడిన అనామ‌క క్రిక‌ట‌రేం కాదు. లంక త‌ర‌పున స‌రిగ్గా 50 మ్యాచ్ ల్లో బ‌రిలోకి దిగాడు. 12 టెస్టులు, 31 వ‌న్డేలు, ఏడు టీ20లు ఆడిన ఘ‌నాపాఠి. అలాంటి క్రికెట‌ర్ కు ఇప్పుడు ఈ దుస్థితి ప‌ట్టింద‌ని క్రికెట్ ప్రేమికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో స‌హ‌చ‌ర క్రికెట‌ర్ చింత‌క జ‌య‌సింఘేతోపాటు ఆస్ట్రేలియాలో బ‌స్సు డ్రైవర్ గా ప‌ని చేస్తున్నాడు. గ‌త కొన్నేళ్లుగా లంక ఆర్థిక ప‌రిస్థితి చితికి పోవ‌డంతో చాలామంది క్రీడాకారులు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక ర‌ణ‌దీవ్ విష‌యానికొస్తే పుట్టుక‌తో త‌ను మ‌హ్మ‌దీయుడు. త‌న పూర్తి పేరు మ‌హ్మ‌ద్ సూర‌జ్ కాగా, లంక‌లో బౌద్ధ‌మత ప్ర‌భావంతో తను బౌద్ధునిగా మార‌డు. అలా అత‌ని పేరు సూర‌జ్ ర‌ణ‌ధీవ్ గా మారింది. 

కివీస్ నుంచి కూడా..
న్యూజిలాండ్ నుంచి ఇలా ఒక క్రికెట‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్లో ఒక వెలుగు వెలిగి, ఆ త‌ర్వాత క‌నుమ‌రుగ‌య్యాడు. అత‌ను మ‌రెవ‌రో కాదు... క్రిస్ కెయిర్న్స్. ఇత‌ను న్యూజిలాండ్ కు చెందిన స్టార్ ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందాడు. కివీస్ త‌ర‌పున 279 అంత‌ర్జాతీయ మ్యాచ్ లాడిన క్రిస్.. అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ స‌త్తా చాటాడు. ఓవ‌రాల్ గా 8వేల‌కు పైగా ప‌రుగులు, 420 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో చిక్కి త‌న జీవితాన్ని నాశ‌నం చేసుకున్నాడు. 2000 ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ ను ఓడించి కివీస్ విజేతగా నిల‌వ‌డంలో కేయిర్న్స్ కీల‌క‌పాత్ర పోషించాడు. ఫైన‌ల్లో సెంచ‌రీతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అయితే ఇప్పుడు అత‌ని ప‌రిస్థితి ఘోరంగా ఉంది. కొన్నాళ్లుగా బ‌స్ డ్రైవ‌ర్ తోపాటు క్లీన‌ర్ గానూ ప‌ని చేసిన కెయిర్న్స్ తాజాగా కేన్స‌ర్ బారిన ప‌డ్డాడు. సో.. అంత‌ర్జాతీయంగా మెరిసిన క్రికెట‌ర్ల జీవితాలు పూల‌పాన్పు కాదు.. అక్క‌డ‌క్క‌డ రోజువారి జీవితానికి కూడా యుద్ధం చేయాల్సిన ప‌రిస్తితులు ఉంటాయి.  

Read Also: Viral Video: స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్

టాప్ హెడ్ లైన్స్

Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget