అన్వేషించండి

RWF: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 అప్రెంటిస్‌ ఖాళీలు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

Act Apprentice Posts: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికి గాను యాక్ట్ అప్రెంటిస్ 1961 ప్రకారం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

Act Apprentice Recruitment:: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికి గాను యాక్ట్ అప్రెంటిస్ 1961 ప్రకారం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 192 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 192

పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 29, ఎస్టీ- 14, ఓబీసీ- 51, యూఆర్- 98. 

⏩ ఫిట్టర్: 85 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 13, ఎస్టీ- 06, ఓబీసీ- 23, యూఆర్- 43. 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ మెషినిస్ట్: 31 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 05, ఎస్టీ- 02, ఓబీసీ- 08, యూఆర్- 16. 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి:1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ మెకానిక్ (మోటార్ వెహికల్): 08 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఓబీసీ- 02, యూఆర్- 04. 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి:1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ టర్నర్: 05 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఓబీసీ- 02, యూఆర్- 04. 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్యునోపరేటర్ (COE గ్రూప్): 23 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ- 06, యూఆర్- 12. 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ ఎలక్ట్రీషియన్: 18 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 03, ఎస్టీ- 01, ఓబీసీ- 05, యూఆర్- 09. 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ ఎలక్ట్రానిక్ మెకానిక్: 22 పోస్టులు
పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ- 06, యూఆర్- 11. 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

శిక్షణ వ్యవధి: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు(సంబంధిత ట్రేడ్‌‌ను బట్టి)

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.. దరఖాస్తులను సంబంధిత చిరునామాకి రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపాలి. 

ఎంపిక విధానం: 10వ తరగతి పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా.

స్టైఫండ్: అప్రెంటిస్‌షిప్ శిక్షణ కాలంలో.. ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నెలకు రూ.12,261, CNC ప్రోగ్రామింగ్-కమ్-ఆపరేటర్‌కు నెలకు రూ.10,899 చెల్లిస్తారు. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Assistant Personnel Officer-II,
Personnel Department, Rail Wheel Factory,
Yelahanka, Bangalore -560 064.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 01.04.2025.

🔰 ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా వెల్లడి: చివరితేదీ నుంచి 45 రోజులు.

🔰 శిక్షణ ప్రారంభమయ్యే తాత్కాలిక తేదీ: మెరిట్ జాబితా జారీ చేసిన 15 రోజుల తర్వాత.

Notification Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget