అన్వేషించండి

AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!

AP DSC Notification: ఏపీలో 2721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విడుదలైంది.
  • నవంబర్ 11-30 దరఖాస్తులు స్వీకరణ, డిసెంబర్ 20 నుండి పరీక్షలు.
  • పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా, క్రీడాకోటాకు రాతపరీక్ష ఉంటుంది.
  • ప్రాథమిక కీ రెండు రోజుల్లో, తుది కీ వారం రోజుల్లో విడుదల.

AP DSC Notification: ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2,721 ఉపాధ్యాయ పోస్టులకు పాఠశాల విద్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ముఖ్యాంశాలు

నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 14 నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షలను పూర్తిస్థాయిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు సీబీటీ విధానంపై అవగాహన పెంచుకునేందుకు డిసెంబర్ 5 నుంచి ఆన్‌లైన్ మాక్‌టెస్టులు అందుబాటులో ఉంటాయి.
ఈసారి క్రీడాకోటా అభ్యర్థులకు కూడా రాతపరీక్షను నిర్వహిస్తున్నారు.

కేటగిరీల వారీగా పోస్టులు 

  1. మొత్తం 2,721 పోస్టుల విభజన ఇలా ఉంది.
  2. జనరల్ పాఠశాలలు (ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్)- 2,111 పోస్టులు
  3. స్పెషల్ ఎడ్యుకేషన్(ఎస్సీ, ఎస్టీ): 350 పోస్టులు
  4. సొసైటీలు & ఇతర యాజమాన్యాలు: 260 పోస్టులు

    Also Read: ఏబీవీకి బెజవాడ షాక్ - మేయర్ పోరులో డిపాజిట్ గల్లంతు.. ఇక పొలిటికల్ ఫ్యూచర్ ఉండేనా?

 'కీ' విడుదల, అభ్యంతరాలు 

పరీక్ష ముగిసిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థులు అభ్యంతరాలను తెలియజేయడానికి వారం రోజుల గడువు ఇస్తారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం మరొక వారంలో తుది ‘కీ’ విడుదల చేస్తారు. పోస్టుల రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు, హారిజాంటల్ రిజర్వేషన్ వివరాలు, ఇతర నిబంధనలను అభ్యర్థుల కోసం త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!

Frequently Asked Questions

AP DSC నోటిఫికేషన్ ఎన్ని పోస్టుల కోసం విడుదల చేయబడింది?

AP DSC నోటిఫికేషన్ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విడుదల చేయబడింది. పాఠశాల విద్య శాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

AP DSC దరఖాస్తులను ఎప్పటి నుండి ఎప్పటి వరకు స్వీకరిస్తారు?

అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ తేదీలలో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

AP DSC పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి మరియు ఏ విధానంలో నిర్వహిస్తారు?

డీఎస్సీ పరీక్షలు డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తిస్థాయిలో కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి.

డీఎస్సీ హాల్‌టికెట్లను ఎప్పటి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు మాక్‌టెస్టులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి?

అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంపై అవగాహన కోసం డిసెంబర్ 5 నుంచి ఆన్‌లైన్ మాక్‌టెస్టులు అందుబాటులో ఉంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Embed widget