అన్వేషించండి

AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్

ఏపీలో 2,721 పోస్టులతో డీఎస్సీ షార్ట్‌ నోటిఫికేషన్ విడుదల చేయగా... నవంబర్ 3 నాటికి పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీ డీఎస్సీ ద్వారా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన.
  • నవంబర్ 3లోగా పూర్తి నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి లోకేష్.
  • 350 ప్రత్యేక విద్యా పోస్టులు; ఆన్‌లైన్ దరఖాస్తు, సీబీటీ పరీక్ష.

అమరావతి: ఏపీ ప్రభుత్వం టీచర్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. 2,721 పోస్టులతో డీఎస్సీ షార్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. నవంబర్ 3వ తేదీలోగా పూర్తిస్థాయిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. డీఎస్సీ-2026 ప్రాథమిక నోటిఫికేషన్‌ లో 350 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక అవసరాలు కలిగి ఉన్న చిన్నారులకు మెరుగైన విద్య అందిస్తామన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తామని వెల్లడించారు. https://tet2dsc.apcfss.in/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సిలబస్ వివరాలు తెలుసుకోవాలని సూచించారు. టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారిక మంత్రి నారా లోకేష్ ఆల్ ద బెస్ట్ తెలిపారు. 

షార్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ–2026 (APTRT–2026) ద్వారా 2,721 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేయగా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ షార్ట్ నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.

షార్ట్ డీఎస్సీ పోస్టుల వివరాలు..

-  ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ పాఠశాలలు: 2,111 పోస్టులు

-  స్కూల్ అసిస్టెంట్లు (SA) – 906

-  సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) – 1,205

-  ప్రత్యేక విద్య (Special Education): 350 పోస్టులు

-  సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT-SE) – 200

-  స్కూల్ అసిస్టెంట్లు (SA-SE) – 150

-  పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT) – 81

-  సొసైటీలు, ఇతర యాజమాన్యాలు: 260 పోస్టులు

-  ప్రిన్సిపాల్ – 30

-  ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT) – 113

-  ఫిజికల్ డైరెక్టర్లు (PD) – 2

-  ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET) – 34

-  నవంబర్ 3లోగా పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని నారా లోకేష్ తెలిపారు.

Frequently Asked Questions

ఏపీలో డీఎస్సీ ద్వారా ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు?

ఏపీ ప్రభుత్వం 2,721 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

డీఎస్సీ పోస్టులకు దరఖాస్తు విధానం, పరీక్ష ఎలా ఉంటుంది?

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. సిలబస్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రత్యేక విద్యా పోస్టులు ఉన్నాయా?

అవును, డీఎస్సీ-2026 ప్రాథమిక నోటిఫికేషన్‌లో 350 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు మెరుగైన విద్య అందించడం దీని లక్ష్యం.

డీఎస్సీ సిలబస్ వివరాలు ఎక్కడ తెలుసుకోవచ్చు?

అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సిలబస్ వివరాలను తెలుసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ నవంబర్ 3లోగా విడుదల అవుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget