అన్వేషించండి

NHPC Recruitment 2026: NHPCలో 205 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ. 1.60 లక్షల వరకు జీతం!

NHPC Recruitment 2026: ఇంజినీరింప్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. NHPC, NHDC లో 205 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NHPC, NHDCలో 205 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్.
  • నవంబర్ 27, 2026 నుండి డిసెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇంజినీరింగ్ డిగ్రీ, గేట్ అర్హత గలవారు దరఖాస్తుకు అర్హులు.
  • గేట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

NHPC Recruitment 2026: ఇంజినీరింగ్ పూర్తి చేసి, గేట్ క్వాలిఫై అయిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం లభించింది. జలవిద్యుత్ ఉత్పత్తి సంస్థ NHPC లిమిటెడ్, దాని జాయింట్ వెంచర్ సంస్థ NHDC లిమిటెడ్ జాయింట్‌గా 205 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.60 లక్షల వరకు వేతనం లభిస్తుంది.  

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 27, 2026
  2. దరఖాస్తుకు లాస్ట్ డేట్: డిసెంబర్ 26, 2026

ఖాళీల వివరాలు

మొత్తం 205 పోస్టులలో NHPC లిమిటెడ్‌లో 188 పోస్టులు, NHDC లిమిటెడ్‌లో 17 పోస్టులు ఉన్నాయి.  

  • NHPC సివిల్: 64 పోస్టులు
  • NHPC ఎలక్ట్రికల్: 76 పోస్టులు
  • NHPC మెకానికల్: 48 పోస్టులు
  • NHDC ఎలక్ట్రికల్: 12 పోస్టులు
  • NHDC మెకానికల్: 5 పోస్టులు

ఈ మొత్తం 205 పోస్టులలో దివ్యాంగ అభ్యర్థుల కోసం 8 పోస్టులు రిజర్వ్ చేశారు. ఇందులో NHPC సివిల్-2, NHPC ఎలక్ట్రికల్-3, NHPC మెకానికల్-1, NHDC ఎలక్ట్రికల్-1, NHDC మెకానికల్-1 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతలు

అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. డిసెంబర్ 26 నాటికి AICTE గుర్తింపు పొందిన ఇండియన్ వర్సిటీ లేదా ఏదైనా సంస్థ నుంచి ఫుల్-టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ (ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి. మే 31, 2013న లేదా అంతకు ముందు AMIEలో చేరిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  జనరల్, EWS, OBC (NCL) అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

సెలెక్షన్ ప్రాసెస్  

అప్లికేషన్ ఫీజు  

దరఖాస్తు విధానం

  1. అభ్యర్థులు ముందుగా NHPC అధికారిక వెబ్‌సైట్ https://www.nhpcindia.com/ ను ఓపెన్ చేయాలి.  
  2. హోమ్ పేజీలోని 'Career' పార్ట్ లో నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో వ్యక్తిగత, విద్యార్హత, గేట్ వివరాలను నమోదు చేయాలి.
  4. పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సైన్, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
  5. ఫీజు చెల్లించి, ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ప్రింట్‌ తీసుకోవాలి.  

    Also Read: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే

Frequently Asked Questions

NHPC రిక్రూట్‌మెంట్ 2026 ద్వారా ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారు?

NHPC మరియు NHDC లిమిటెడ్‌లో మొత్తం 205 ట్రైనీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 27, 2026న ప్రారంభమై డిసెంబర్ 26, 2026తో ముగుస్తాయి. అభ్యర్థులు ఈ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు విద్యార్హతలు ఏమిటి?

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ (ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి. GATE 2025 లేదా 2026లో క్వాలిఫై అయి ఉండాలి.

దరఖాస్తు రుసుము ఎంత, ఎవరికి మినహాయింపు ఉంది?

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.708. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 1,534 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 1,534 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Embed widget