అన్వేషించండి

APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే

APPSC Group 2 Notification | గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచుతూ ఏపీపీఎస్సీ పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురందించింది.

APPSC Group 2 Jobs | అమరావతి:  రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరొక శుభవార్త అందించింది. అక్టోబరు 13న గ్రూప్‌-2 విభాగంలో 686 పోస్టుల భర్తీకి ప్రాథమిక ప్రకటన విడుదల చేసిన కమిషన్, తాజాగా పోస్టుల సంఖ్యను 720కి పెంచింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 2లో 34 పోస్టులు పెరిగాయి. ఈ మేరకు  పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి డిసెంబరు 11 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

పోస్టుల వివరాలు, ప్రధాన ఉద్యోగాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం భర్తీ చేయనున్న 720 పోస్టులలో 471 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 249 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. ప్రాథమిక ప్రకటనతో పోలిస్తే డిప్యూటీ తహసీల్దారు (Deputy MRO) పోస్టులు మరికొన్ని పెరిగాయి. ప్రధానంగా డిప్యూటీ తహసీల్దారు-203, డిప్యూటీ ఎంపీడీఓ 176, ట్రెజరీ హెచ్‌ఓడీ విభాగంలో సీనియర్‌ ఎకౌంటెంట్‌ 90 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటికి తోడు వివిధ శాఖల్లో 31 జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయని ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

స్క్రీనింగ్ పరీక్ష తేది, నిబంధనలు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించనున్నట్లు APPSC ప్రకటించింది. అభ్యర్థులు తదుపరి దశకు ఎంపిక కావాలంటే ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించాలి. అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు వంటి ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం 95% ఉద్యోగాలు స్థానిక కోటా కిందనే భర్తీ చేయనున్నారని తెలిసిందే. ఒకటో తరగతి నుంచి 7 తరగతి వరకు పూర్తి చేసిన స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా అభ్యర్థుల స్థానికతను  నిర్ధారిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
Sonia Gandhi Book: మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Sonia Gandhi Book: మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
KRMB Letter: శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
Bigg Boss Season 10 Today November 10th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి 3 ఫ్యామిలీస్! వంశీ కూతురు హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి 3 ఫ్యామిలీస్! వంశీ కూతురు హైలెట్!
ఈ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులకు హెచ్చరిక
ఈ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులకు హెచ్చరిక
Embed widget