అన్వేషించండి
Hansika Motwani : మోడ్రన్ ఎల్లోరా శిల్పంలా ఫోజులిచ్చిన హన్సిక మోత్వానీ.. హాట్ లుక్స్‌తో చంపేస్తోందిగా
Hansika Motwani Latest Photos : హీరోయిన్ హన్సిక మోత్వానీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో హన్సిక హాట్‌గా కనిపించింది.

హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Hansika Motwani)
1/6

హన్సిక ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా మోడ్రన్ ఔట్ఫిట్లో చాలా స్టైలిష్‌గా కనిపించింది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Hansika Motwani)
2/6

పింక్ కలర్ స్టైలిష్ బాడీకాన్ డ్రెస్‌లో హన్సిక చాలా హాట్‌గా ఫోజులిచ్చింది. లుక్స్‌కి తగ్గట్లు తన మేకప్ లుక్‌ని ఎంచుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Hansika Motwani)
3/6

హెయిర్ లీవ్ చేసి.. సెమీ కర్ల్స్‌తో స్టైల్ చేసుకుంది. చెప్పులు వేసుకోకుండా కూర్చోని ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Hansika Motwani)
4/6

చెవులకు పింక్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. ఈ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. On my way to meet you 😉 💘 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Hansika Motwani)
5/6

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది హన్సిక. హింది నుంచి తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం తెలుగు నుంచే హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టింది. (Images Source : Instagram/Hansika Motwani)
6/6

దేశముదురు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న బ్యూటీ.. తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో ఢీ షోలో న్యాయనిర్ణేతగా చేస్తుంది.(Images Source : Instagram/Hansika Motwani)
Published at : 03 Sep 2024 07:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion