పాకిస్తాన్ జైలులో సన్నివేశాన్ని ఎలా క్రియేట్ చేశామంటే, సామ్ గారు నా గోళ్లను పెంచమని చెప్పారు. క్లోజప్‌లో చూపిస్తే, జైలులో నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అనేది స్పష్టంగా కనిపించేందుకు,' అని నాగ చైతన్య అన్నారు.