అన్వేషించండి
Kavya Kalyanram: బలగం బ్యూటీ కావ్యా కళ్యాణ్ రామ్ ఏమైపోయింది.. సోషల్ మీడియాలో మాత్రం ఇలా చంపేస్తోంది!
Kavya Kalyanram Photos: బలగం మూవీ హిట్ తర్వాత ఓ వెలుగు వెలిగిన కావ్యా కళ్యాణ్ రామ్ జోరు ఆ తర్వాత తగ్గిపోయిందా? సిల్వర్ స్క్రీన్ పై యాక్టివ్ గా లేకున్నా సోషల్ మీడియాలో ఇలా చంపేస్తోంది...
Kavya Kalyanram Photos
1/6

కావ్యా కళ్యాణ్ రామ్ అనేకన్నా..బలగం మూవీ హీరోయిన్ అనగానే ఠక్కున గుర్తొస్తుంది మీకు. ఈ మూవీ సక్సెస్ తో కావ్య పేరు మారుమోగిపోయింది
2/6

బలగం సక్సెస్ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటుంది..మూవీస్ తో బిజీ అయిపోతుంది అనుకుంటే కూల్ గా అడుగులు వేస్తోంది కావ్యా కళ్యాణ్ రామ్
Published at : 05 Feb 2025 10:14 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















