అన్వేషించండి
Double iSmart Kavya Thapar: 'డబుల్ ఇస్మార్ట్' పోరీ కావ్య తాపర్ చిన్నప్పటి ఫొటోస్ చూడండి..ఎంత క్యూట్ గా ఉందో!
Double iSmart Kavya Thapar: రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' థియేటర్లలో సందడి చేస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన కావ్యా తాపర్ చిన్నప్పటి ఫొటోస్

కావ్య తాపర్ (Image credit: Kavya Thapar /Instagram)
1/7

డబుల్ ఇస్మార్ట్' మూవీ భారీ అంచనాల మధ్య థియోటర్లలోకి వచ్చేసింది. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ తెరకెక్కించిన మూవీ... స్కంద ఫ్లాప్ తర్వాత రామ్ నటించిన మూవీ కావడంతో డబుల్ ఇస్మార్ట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇద్దరూ...అందరి అంచనాలు నిజం చేస్తూ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించింది కావ్య తాపర్
2/7

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్లో బిజీగా ఉంది కావ్య తాపర్. ఈ మూవీ సక్సెస్ కావడంతో ఈమెకు కూడా టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టే ఛాన్సుంది
3/7

పూరీ, ఛార్మీ మేడమ్‌కు ఆడిషన్స్ లో నా పర్‌ఫార్మెన్స్ నచ్చిందన్న కావ్య..చిన్న ప్రమాదం కారణంగా బరువు పెరిగానని ఆ తర్వాత తగ్గి మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పుకొచ్చింది
4/7

రామ్, సంజయ్ దత్ లాంటివాళ్లతో కలసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చిందంటోంది కావ్య. వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ మూవీకే ఆడిషన్స్ కి వచ్చిందట కానీ అప్పుడు సెలెక్ట్ కాలేదు..ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో ఛాన్స్ కొట్టేసింది..హిట్ పట్టేసింది..
5/7

చార్మీ, పూరీ సహనాన్ని..గొప్పతనాన్ని పొగిడేసింది కావ్యతాపర్. ఈ మూవీ తర్వాత గోపీచంద్ తో విశ్వం సినిమాలో నటిస్తోంది
6/7

డబుల్ ఇస్మార్ట్ హిట్ కావడంతో కావ్యా తాపర్ చిన్నప్పటి ఫొటోస్ గురించి కూడా నెటిజన్లు వెతికేస్తున్నారు...ఎంత క్యూట్ గా ఉందో కదూ...
7/7

కావ్య తాపర్ (Image credit: Kavya Thapar /Instagram)
Published at : 15 Aug 2024 11:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion