అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Disha Patani Kalki 2898AD: కల్కి 2898 AD బ్యూటీ దిశా పటాని శారీ కడితే ఇట్లుంటది!
Disha Patani Kalki 2898AD: ప్రభాస్-నాగ్అశ్విన్ కంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీలో దిశా పటాని ఓ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ట్రెండీ లుక్ లో మెరిసినా అమ్మడి ట్రెడిషనల్ లుక్ ఇలా ఉంటుంది...
![Disha Patani Kalki 2898AD: ప్రభాస్-నాగ్అశ్విన్ కంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీలో దిశా పటాని ఓ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ట్రెండీ లుక్ లో మెరిసినా అమ్మడి ట్రెడిషనల్ లుక్ ఇలా ఉంటుంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/d2f51352e45622cb575e7a908a626df01719456888902217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image credit: Instagram)
1/5
![పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898AD’ థియోటర్లలో సందడి చేస్తోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రభాస్ తో పాటూ దీపిక, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటాని నటించారు. ఈ మూవీలో దిశా రాక్సీ అనే క్యారెక్టర్లో నటించింది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/73a5084c34ce4edfe3b7f6a2334ce92aea533.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898AD’ థియోటర్లలో సందడి చేస్తోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రభాస్ తో పాటూ దీపిక, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటాని నటించారు. ఈ మూవీలో దిశా రాక్సీ అనే క్యారెక్టర్లో నటించింది..
2/5
![లోఫర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశాకు ఆ తర్వాత చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు..కల్కి మూవీతో సౌత్ లో పాగా వేయొచ్చని ఆశపడుతోంది లోఫర్ బ్యూటీ...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/377ad84fbb697d6559f86a656521323d22f2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లోఫర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశాకు ఆ తర్వాత చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు..కల్కి మూవీతో సౌత్ లో పాగా వేయొచ్చని ఆశపడుతోంది లోఫర్ బ్యూటీ...
3/5
![అటు బాలీవుడ్ లో 'భాగీ 2', 'భాగీ 3' సహా సల్మాన్ ఖాన్ నటించిన 'రాధె' సినిమాల్లోనూ హీరోయిన్ గా మెరిసింది దిశా పటాని.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/53ad70e0ce1b87aec9a2ccd76ce4b1c158d65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అటు బాలీవుడ్ లో 'భాగీ 2', 'భాగీ 3' సహా సల్మాన్ ఖాన్ నటించిన 'రాధె' సినిమాల్లోనూ హీరోయిన్ గా మెరిసింది దిశా పటాని.
4/5
![దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/0c27cee78344326599fd87d6bd6a53a65f96f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)
5/5
![దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/e70eb9f50ae180572b7821371fb941c557599.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)
Published at : 27 Jun 2024 08:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
ఆటో
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion