అన్వేషించండి
Tabu: యాభై ఏళ్ళ వయసులో ఆ ఫోజు లేంటి... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ
Tabu Latest Photoshoot: కుర్ర హీరోయిన్లు కుళ్ళుకునేలా, వయసు మరీ మహిళలు అసూయ పడేలా సీనియర్ హీరోయిన్, ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో వాళ్లకు జోడీగా నటిస్తున్న టబు ఫోటోషూట్ చేశారు.
టబు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: tabutiful / Instagram)
1/7

Tabu Instagram Photos: టబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. నాగార్జున 'నిన్నే పెళ్ళాడతా' నుంచి మొదలు పెడితే చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇప్పుడు ఆవిడ బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిలైంది. ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా? (Image Courtesy: tabutiful / Instagram)
2/7

ఇంటర్నెట్‌ను టబు ఫోటోషూట్ షేక్ షేక్ చేస్తోంది. నైట్ వేర్ లాంటి డ్రస్సుల్లో ఆవిడ ఫోటోలను చూసి షాక్ అయిన జనాలు కూడా ఉన్నారు. (Image Courtesy: tabutiful / Instagram)
Published at : 21 Dec 2024 01:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















