అన్వేషించండి
Hebah Patel: హెబ్బా పటేల్ చీర కట్టిందబ్బా... అందం ఏముందబ్బా!
Hebah Patel Saree Photos: హెబ్బా పటేల్ అంటే అందరూ గ్లామర్ కోణంలో చూస్తారు కానీ ఆవిడ ట్రెడిషనల్ వేర్ లో కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఈ శారీ ఫోటోలు చూడండి
హెబ్బా పటేల్ కొత్త ఫోటోలు (Image Courtesy: ihebahp / Instagram)
1/5

Hebah Patel Instagram: హెబ్బా పటేల్ అంటే అందరూ ఆవిడను గ్లామర్ కోణంలో చూస్తారు. కుమారి 21ఎఫ్ సినిమా ఎఫెక్ట్ అటువంటిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ హెబ్బా పటేల్ ట్రెడిషనల్ వేర్ కూడా వేస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలు. (Image Courtesy: ihebahp / Instagram)
2/5

హెబ్బా పటేల్ చీర కట్టిన ఫోటోలను లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. హెబ్బా చీర కట్టిందబ్బా... ఆ అర్థం ఏముందబ్బా అంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.Image Courtesy: ihebahp / Instagram)
Published at : 21 Dec 2024 11:40 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















