అన్వేషించండి
Meenaakshi Chaudhary: వెంకీ మామ ప్రేయసిగా నటించిన లక్కీ హీరోయిన్... మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు
Meenaakshi Chaudhary Photos: లక్కీ హీరోయిన్ మీనాక్షి చౌదరి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. సంప్రదాయ బద్ధమైన దుస్తులలో సన్నటి నడుములో ఆవిడ దిగిన ఫోటోలు చూడండి.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
1/5

Meenaakshi Chaudhary in Sankranthiki Vasthunnam: సంక్రాంతి పండక్కి థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలలో 'సంక్రాంతికి వస్తున్నాం' ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రమిది జనవరి 14న థియేటర్లలోకి రానుంది.(Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
2/5

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకీ మామ మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటించారు. వెంకీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయవా... ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకునే అధికారిగా మీనాక్షి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
3/5

'లక్కీ భాస్కర్' సినిమాతో మీనాక్షి చౌదరి 100 కోట్ల క్లబ్బులో చేరింది. ఆ సినిమాతో ఆవిడను అందరూ లక్కీ హీరోయిన్ అన్నారు. అయితే 'లక్కీ భాస్కర్' తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'మెకానిక్ రాకీ', 'మట్కా' సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
4/5

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని మీనాక్షి చౌదరి బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఆవిడ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
5/5

మీనాక్షి చౌదరితో పాటు అందాల భామల ఫోటో గ్యాలరీలకు, తాజా రాజకీయ - సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: meenakshichaudhary006 / Instagram)
Published at : 20 Dec 2024 04:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion