అన్వేషించండి
Brahmamudi Serial Today December 21 Highlights : ఇట్స్ మై ఆర్డర్ అంటూ ఇచ్చిపడేసిన కావ్య.. మురిసిపోయిన రాజ్, అపర్ణ - బ్రహ్మముడి డిసెంబరు 21 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసాడు సీతారామయ్య. దీంతో కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Brahmamudi December 21st Episode
1/8

నీకో విషయం చెప్పాలని రాజ్ అంటే..ఏం చెప్పినా వింటాను అంటుంది కావ్య. తనపై ప్రేమను వ్యక్తం చేస్తాడేమో అని కావ్య అనుకుంటే వందకోట్ల సంతకం, ఆస్తుల వేలం గురించి చెప్పి షాక్ ఇస్తాడు రాజ్. ఓ పెద్ద సమస్యలో ఉన్నానంటూ మొత్తం చెప్పేస్తాడు.
2/8

ఇంత సమస్యను గుండెల్లో పెట్టుకుని కుమిలిపోతున్నారా...ఇప్పటివరకూ నాకెందుకు చెప్పలేదు అంటుంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదని ఆగిపోయాను నీకు తోచిన పరిష్కారం చెప్పవా అని అడుగుతాడు. రేపు ఉదయం మీతోపాటు ఆఫీస్ కి వస్తానంటుంది కావ్య. కావ్యను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు
Published at : 21 Dec 2024 08:55 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















