అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chinni Serial on Star Maa: నాగవల్లి... 'చిన్ని' సీరియల్‌లో పార్వతి చెల్లి... ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
Chinni Serial New Character: స్టార్ మా ఛానల్‌లో జులై 2021లో ప్రారంభమైన సీరియల్ 'చిన్ని'. అందులో కొత్త క్యారెక్టర్ ఒకటి ఎంటరైంది. ఆ పాత్ర పేరు నాగవల్లి. అందులో నటించిన అమ్మాయి పేరు ఏంటో తెలుసా?
![Chinni Serial New Character: స్టార్ మా ఛానల్‌లో జులై 2021లో ప్రారంభమైన సీరియల్ 'చిన్ని'. అందులో కొత్త క్యారెక్టర్ ఒకటి ఎంటరైంది. ఆ పాత్ర పేరు నాగవల్లి. అందులో నటించిన అమ్మాయి పేరు ఏంటో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/21/f655512c1aa863ff58922a3333b2936f1734772340598313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'చిన్ని' సీరియల్‌లో కొత్త క్యారెక్టర్... ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
1/5
![Esha Manohari Priya joins Chinni serial as Nagavalli: 'ఎవరు నువ్వు?' - కటకటాల వెనుక ఉన్న హీరోయిన్ అడుగుతుంది. 'వల్లి... నాగవల్లి... నువ్వు చంపిన పార్వతి చెల్లిని. చావును నీకు పరిచయం చేయడానికి వచ్చిన కల్పవల్లిని' అని చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయే. ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/21/a14fd112d668e82b37dcee82a053d635e83e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Esha Manohari Priya joins Chinni serial as Nagavalli: 'ఎవరు నువ్వు?' - కటకటాల వెనుక ఉన్న హీరోయిన్ అడుగుతుంది. 'వల్లి... నాగవల్లి... నువ్వు చంపిన పార్వతి చెల్లిని. చావును నీకు పరిచయం చేయడానికి వచ్చిన కల్పవల్లిని' అని చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయే. ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
2/5
![చిన్ని సీరియల్‌లో నాగవల్లి క్యారెక్టర్ చేసిన ఈ అమ్మాయి పేరు ఈషా మనోహరి ప్రియ. ఈమె హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ఏరియాలో ఉంటుంది. అయితే ఈషా సొంతూరు విశాఖ. అక్కడ గాజువాకలోని కాలేజీలో చదువుకుంది. సోషల్ మీడియాతో పాపులర్ అయ్యింది. ఇన్‌స్టా రీల్స్ చేసింది. సినిమా ప్రమోషన్స్ కూడా! ఇప్పుడు ఈ అమ్మాయి 'చిన్ని' సీరియల్ ద్వారా టీవీలో ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/21/555ee4c76b387565042ccbd0f2f3eb4795128.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్ని సీరియల్‌లో నాగవల్లి క్యారెక్టర్ చేసిన ఈ అమ్మాయి పేరు ఈషా మనోహరి ప్రియ. ఈమె హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ఏరియాలో ఉంటుంది. అయితే ఈషా సొంతూరు విశాఖ. అక్కడ గాజువాకలోని కాలేజీలో చదువుకుంది. సోషల్ మీడియాతో పాపులర్ అయ్యింది. ఇన్‌స్టా రీల్స్ చేసింది. సినిమా ప్రమోషన్స్ కూడా! ఇప్పుడు ఈ అమ్మాయి 'చిన్ని' సీరియల్ ద్వారా టీవీలో ఎంట్రీ ఇచ్చింది.
3/5
![ఈషా మనోహరి ప్రియ క్లాసికల్ డ్యాన్సర్ కూడా! గతంలో కొన్ని ప్రదర్శనలు ఇచ్చింది. టీవీ సీరియల్ హిట్ అయితే మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/21/6b2904f82fe32e10d3a2c32d0cf28c5ef4b5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈషా మనోహరి ప్రియ క్లాసికల్ డ్యాన్సర్ కూడా! గతంలో కొన్ని ప్రదర్శనలు ఇచ్చింది. టీవీ సీరియల్ హిట్ అయితే మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
4/5
![సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి ఏడు గంటలకు 'చిన్ని' సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/21/b33b4c772997d49880ac948240d821d1ded0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి ఏడు గంటలకు 'చిన్ని' సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.
5/5
![చిన్ని సీరియల్ లో మెయిన్ హీరోయిన్ రోల్ చేసిన అమ్మాయి పేరు కావ్య. రీసెంట్ బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ - ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నారని, బ్రేకప్ అయ్యాక నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లాడని ఆ మధ్య ప్రచారం జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/21/512424a9083eca21ff82e400dcac55fb00a2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్ని సీరియల్ లో మెయిన్ హీరోయిన్ రోల్ చేసిన అమ్మాయి పేరు కావ్య. రీసెంట్ బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ - ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నారని, బ్రేకప్ అయ్యాక నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లాడని ఆ మధ్య ప్రచారం జరిగింది.
Published at : 21 Dec 2024 03:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రైమ్
నిజామాబాద్
నెల్లూరు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion