అన్వేషించండి
Brahmamudi Serial Raj And Kavya : 'గుప్పెడంత మనసు' రిషిధార తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న స్మాల్ స్క్రీన్ క్యూట్ కపుల్ 'బ్రహ్మముడి' రాజ్ కావ్య!
Brahmamudi Serial Raj And Kavya Photos: బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ - కావ్యగా నటిస్తున్నారు మానస్ నాగులపల్లి - దీపిక రంగరాజు. ఈ జోడీని చూసి సీరియల్ అభిమానులు తెగ మురిసిపోతుంటారు...

Brahmamudi Serial Raj And Kavya
1/6

ఆన్ స్క్రీన్ ఈ జోడీకి పుల్ మార్క్స్ పడ్డాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి-వసుధార తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు రాజ్ అండ్ కావ్య
2/6

బ్రహ్మముడి సీరియల్ లో నిత్యం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు రాజ్ , కావ్య. తప్పనిపరిస్థితుల్లో రాజ్ ని పెళ్లిచేసుకున్న కావ్య తననే సర్వస్వంగా ఉంటోంది..కానీ ఆ విషయం రాజ్ కి అర్థంకావడం లేదు
3/6

రిషిధార బంధం మధ్య ఎన్ని సమస్యలు వచ్చాయో..రాజ్ కావ్య మధ్య బంధం కూడా ఇంచుమించు అలానే ఉంది...
4/6

ఈ ఇద్దరి జోడీని ఆన్ స్క్రీన్ చూసి మురిసిపోయే అభిమానులు ..వీళ్లిద్దరూ పెళ్లిచేసుకుంటే బావుండును అంటుంటారు.
5/6

మానస్ కి పెళ్లైపోయింది కానీ..లేదంటే ఈ పాటికే కావ్య రాజ్ రియల్ లైఫ్ లో పెళ్లిచేసుకుంటారా అంటూ రూమర్స్ మొదలెట్టేసేవారేమో..
6/6

తాతయ్యకి ఇచ్చినమాటకి కట్టుబడి తగ్గి ఉంటున్న కావ్యను..రాజ్ ఎప్పటికి అర్థంచేసుకుంటాడో ఏమో..
Published at : 19 Dec 2024 02:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion