అన్వేషించండి

Satyabhama Serial Today December 18 Highlights : MLA గా గెలిపిస్తానని సత్యకు ప్రామిస్ చేసిన క్రిష్.. ఇప్పుడుంటుంది అసలు కథ- సత్యభామ డిసెంబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!

Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. మహదేవయ్య రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/9
విశ్వనాథం ఇంట్లో అందరూ కూర్చుని... సడెన్ గా వచ్చి పోయిన కష్టం గురించి అంతా మాట్లాడుకుంటారు. సత్య మావయ్యే కష్టాలు తీర్చేసి కొత్త జీవితం ఇచ్చారని అనుకుంటారు. పెళ్లై సంవత్సరం కాకముందే జీవితం చూపించేశావ్ అని నందినిపై సెటైర్ వేస్తాడు హర్ష. ఇద్దరూ సరదాగా కొట్టుకుంటారు.

2/9
ఒక్కరోజు కోడలు పుట్టింటికి వస్తే అత్త రచ్చ చేయడం ఏంటి..మావయ్య వచ్చి ప్రేమ చూపించడం ఏంటి...ఇవన్నీ దేవుడు ఇచ్చిన కష్టాలు కాదు..మహదేవయ్య ఇచ్చిన కష్టాలు..కష్టాలు తొలగాయ్ కానీ సత్యముఖంలో సంతోషం లేదు అంటాడు.

3/9
అంతా సంతోషంగా ఉన్నా కానీ విశ్వనాథం డల్ గా ఉండటం చూసి విశాలాక్షి  వెళ్లి ఏమైందని అడుగుతుంది. నేను జైల్లో ఉంటే సత్యను చూసేందుకు రానివ్వని ఆ పెద్దమనిషి ఇప్పుడు స్వయంగా వచ్చి ఇల్లు కొనిచ్చారని నమ్మేలా లేదు..ఓసారి ఆలోచించు సత్య పరిస్థితి అర్థమవుతుంది అంటాడు. నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అంటే సత్య దాస్తోంది అంటాడు

4/9
వాళ్ల నాన్నకి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడుతున్నా అంటే క్రిష్ ఒప్పుకోడు..ఆ గొడవ ఎక్కడివరకూ వెళుతుందో నిజం ఎలా చెప్పాలో అనుకుంటుంది. ఇంతలో క్రిష్ వచ్చి ఏంటి డల్ గా ఉన్నావ్..నీ పుట్టింటి సమస్య బాపూ తీర్చేశాడు కదా.. రేపో మాపో ఆయన MLA అయితే మన లెవెల్ పెరుగుతుంది అంటాడు

5/9
నీ భార్య ఎమ్మెల్యే అయినా ఇంత సంతోషపడతావా అంటుంది సత్య.. నువ్వు కలలు కంటున్నావని అర్థమవుతోంది..అయినా నా భార్య ఎమ్మెల్యే అవుతానంటే తిండి నిద్ర మాని నా భార్యని గెలిపిస్తా అంటాడు. అంటే మీ  బాపుని వదిలేస్తావా అంటుంది. నీ ప్రచారం కలలో కదా పర్వాలేదు అంటాడు

6/9
క్రిష్ నిద్రపోతుంటే సత్య లేపి..పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. తల స్నానం చేయించాలి నలుగు పెట్టాలి అనే మాట వినగానే క్రిష్ అక్కడి నుంచి పారిపోతాడు

7/9
సత్య ఆరుబయట క్రిష్ స్నానం కోసం అన్నీ ఏర్పాటు చేస్తుంది. దాక్కున్న క్రిష్ ని బయటకు రప్పించేందుకు.. సినిమాల్లో చూపించినట్టు స్నానం చేయించాలి అనుకున్నా అంటుంది..ఆ మాట వినగానే క్రిష్ వచ్చేస్తాడు...

8/9
సత్య బర్త్ డే బాయ్ కి స్నానం చేయిస్తుంది...ఇద్దరూ సంతోషంగా కనిపించడం చూసి మహదేవయ్య కుళ్లుకుంటాడు

9/9
నీ ఆలోచన బయటపడిన రోజు ఇంట్లో పెద్ద బాంబ్ పేలుతుంది..నీ మెడలో తాళి తెంచి నీ మొగుడు అవతల పడేస్తాడని సత్యను బెదిరిస్తాడు మహదేవయ్య...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget