అన్వేషించండి

January 2026 : జనవరి 2026లోని లాంగ్ వీకెండ్స్.. న్యూ ఇయర్ నుంచి రిపబ్లిక్ డే వరకు, ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ టైమ్ ఇదే

January 2026 Holiday Calendar : జనవరి 2026లో లాంగ్ వీకెండ్స్ ట్రిప్ ప్లాన్ చేసుకునేందుకు అనువైనవిగా ఉన్నాయి. మరి మీరు న్యూ ఇయర్లో ఎటైనా వెళ్లాలనుకుంటే ప్లాన్ చేసేసుకోండి.

January 2026 Holiday List : కొత్త సంవత్సరం వేడుకలకు కౌంట్‌డౌన్ మొదలైంది. కేవలం న్యూఇయర్ సెలబ్రేషన్స్​కే కాకుండా.. 2026 జనవరిలో రాబోయే సెలవుల గురించి ఉత్సాహం పెరుగుతోంది. ఎందుకంటే ఈ నెల మొదటి వారం నుంచే అనేక ప్రభుత్వ సెలవులు, పండుగలు, జాతీయ దినోత్సవాలు ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు చాలా ఎగ్జైటింగ్​గా ఉన్నారు. ఈ లాంగ్ వీకెండ్‌లను చిన్నపాటి విహారయాత్రల కోసం సెట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 2026ను న్యూ ఇయర్స్‌తో స్వాగతించడం నుంచి నెల చివరిలో రిపబ్లిక్ డేతో ముగించడం వరకు.. జనవరిలో విరామం తీసుకోవడానికి, ప్రియమైనవారితో నాణ్యమైన సమయం గడపడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో చూసేద్దాం.

లాంగ్ వీకెండ్స్ తెస్తోన్న జనవరి 2026

జనవరి ఎప్పుడూ పండుగ ఉత్సాహాన్ని తెస్తుంది. 2026లో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. మకర సంక్రాంతి, రిపబ్లిక్ డే వంటి ప్రధాన వేడుకలతో పాటు.. ప్రాంతీయ దినోత్సవాలు, సాధారణ వారాంతపు సెలవులతో ఈ నెలలో ఎన్నో సెలవులు ఉన్నాయి. స్కూల్స్ కూడా ఆదివారాలతో పాటు.. రెండో శనివారం వంటి సెలవులను ఇస్తున్నాయి. జాబ్ చేసే వారు, స్కూల్ కిడ్స్ ఉన్నవారు ఇబ్బందిలేకుండా ప్రయాణాలు, ట్రిప్స్ చేయడానికి అనువైన టైమ్ ఇప్పుడు దొరకనుంది. 

జనవరి 2026లో ముఖ్యమైన సెలవుల పూర్తి జాబితా ఇదే

  • జనవరి 1: నూతన సంవత్సర దినోత్సవం
  • జనవరి 2: నూతన సంవత్సర వేడుకలు / మన్నం జయంతి
  • జనవరి 3: హజ్రత్ అలీ పుట్టినరోజు
  • జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
  • జనవరి 14: మకర సంక్రాంతి
  • జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం / పొంగల్ / మాఘి సంక్రాంతి / మకర సంక్రాంతి
  • జనవరి 16: తిరువళ్లువర్ దినం
  • జనవరి 17: ఉళవర్ తిరునాల్
  • జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి / వసంత పంచమి
  • జనవరి 26: రిపబ్లిక్ డే

ఈ తేదీలతో పాటు.. నెలలోని అన్ని ఆదివారాలు, రెండో శనివారం పాఠశాలలకు..  కొన్ని కార్యాలయాలకు వారాంతపు సెలవులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు సెలవు తీసుకునే వారు ఉంటారు. మీరు కూడా అలాంటి వారు అయితే దానికి తగ్గట్లు సొంతూరికి ప్లాన్ వేసుకోవచ్చు.

ఈ సెలవులు ఎలా సరైన విరామాలను సృష్టిస్తాయి

వారాంతాలకు దగ్గరగా అనేక పండుగలు రావడం.. వార మధ్యలో వచ్చే సెలవులు పొడిగించిన సెలవులకు అవకాశం కల్పించడంతో.. జనవరిలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో ట్రిప్​లు వేయడానికి అనువైనదిగా చెప్తున్నారు. లేదా వ్యక్తిగత విశ్రాంతికి కూడా ఈ నెల అద్భుతంగా ఉంది. ఎక్కువ సెలవులు తీసుకోవాలనుకునేవారు తమ వీక్లీ ఆఫ్​, పండుగలకు తగ్గట్లుగా పర్సనల్ లీవ్స్ అప్లై చేసి.. లాంగ్ వీకెండ్ ప్లాన్స్ చేసుకోవచ్చు. 

[Disclaimer: ఈ సెలవులు రాష్ట్రాలు, సంస్థలు, ప్రైవేట్ సంస్థల వారీగా మారవచ్చు. ప్రయాణం లేదా ఈవెంట్ ప్లాన్‌లు చేసుకునే ముందు అధికారిక ప్రభుత్వ సర్క్యులర్‌లు లేదా మీ సంబంధిత కార్యాలయం, పాఠశాల ప్రకటనలతో తుది జాబితాను క్రాస్-చెక్ చేసుకోవాలని పాఠకులకు సూచించడమైనది.]

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Embed widget