అలాంటివారికి గుడ్ బై చెప్పేయండి.. న్యూ ఇయర్, న్యూ థాట్స్

లైఫ్​లో కొందరిని వదులుకోలేక.. వారితో ఉంటూ మానసికంగా ఇబ్బంది పడేవారిలో మీరు ఒకరా?

అలాంటివారు మీ లైఫ్​లో ఉంటే ఇప్పటికైనా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడండి.

ఓ వ్యక్తిని ఎంత ఇష్టపడినా.. వారితో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉండలేకపోతే అలాంటివారికి దూరంగా ఉండాలి.

మీ రిలేషన్​లో మిమ్మల్ని ఎక్కువ బాధపెట్టేవారికి మీరు దూరమవ్వడమే మంచిది. ఆ టైమ్ వచ్చేసింది.

మానసికంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే వారికి దూరంగా ఉంటే మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది.

నెగిటివ్ ఆలోచనలతో నిండినవారు మీ పక్కనే ఉంటే.. దాని ఎఫెక్ట్ మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుంది.

వారితో కమ్యూనికేట్ చేయండి. వారి పద్ధతి మారకుంటే మీరు కూడా బౌండరీలు సెట్ చేసుకోవాలి.

ఇలాంటి విషయాలను నేరుగా క్లియర్ చేసుకోవడమే మంచిది. ఇది మీ సెల్ఫ్​ రెస్పెక్ట్​ని పెంచుతుంది.

ఒకరికి బాయ్ చెప్పిన తర్వాత.. ఆ ఎమోషన్​ నుంచి బయటకు వచ్చేందుకు మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవచ్చు.

గుడ్ బాయ్ చెప్పడం తప్పేమి కాదు. మీ మెంటల్​ హెల్త్​కి మీరు ప్రాధన్యత ఇవ్వడమనేది గొప్ప విషయం.