లైంగిక ఆరోగ్యంపై వెల్లుల్లి ప్రభావం.. లాభాలు, నష్టాలు ఇవే

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు అందించడంతో పాటు లైంగికంగా బెనిఫిట్స్​ను అందిస్తుంది.

రక్తప్రసరణను మెరుగుపరిచి.. లైంగికంగా మీ పర్​ఫార్మెన్స్​ని ఇంప్రూవ్ చేస్తుంది.

వెల్లుల్లిని యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని దూరం చేసి.. లైంగికంగా మీరు యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది.

హార్మోనల్ సమస్యలను దూరం చేసి.. టెస్టోస్టిరాన్​ను విడుదల చేస్తుంది. లిబిడో, ఫెర్టిలిటీని పెంచుతుంది.

యాంగ్జైటీ ద్వారా లైంగిక ఆరోగ్యం ఇంపాక్ట్ అవుతుందా అయితే వెల్లుల్లిని మీ డైట్​లో చేర్చుకోండి.

అయితే వెల్లుల్లితో కలిగే కొన్ని ఆరోగ్య సమస్యలు ఏంటంటే.. నోటి నుంచి ఘాటైన వాసన వస్తుంది.

ఎక్కువ మోతాదులో తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ ఇబ్బంది పెడుతుంది.

రోజుకు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మంచిది. ఉడికించినది తిన్నా పచ్చిది తిన్నా పర్లేదు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.