కూరగాయల్లో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని జ్యూస్ చేసి తీసుకుంటే..

కాలే జ్యూస్​లో విటమిన్ ఎ,సి,కె ఉంటాయి. హెల్తీ బోన్స్, కంటి చూపును ప్రమోట్ చేస్తాయి.

సెలరీ జ్యూస్​ బ్లోటింగ్ తగ్గించి.. గట్​ హెల్త్​ని ఇంప్రూవ్ చేస్తాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

క్యారెట్ జ్యూస్ చేసుకుని తాగితే.. కంటి చూపు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కీరదోస జ్యూస్​ తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. స్కిన్​ హెల్త్​కి మంచిది.

బీట్​రూట్, క్యారెట్ జ్యూస్ తాగితే బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

టొమాటో జ్యూస్​లో క్యాన్సర్​ని దూరం చేసే లక్షణాలు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది.

పాలకూర జ్యూస్ తాగితే రెడ్ బ్లడ్ సెల్స్ హెల్తీగా మారుతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అయితే మీరు ఏ జ్యూస్​ని డైట్​లో చేర్చుకోవాలనుకున్న వైద్యుల సహాయం తీసుకుంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.