డివోర్స్ తీసుకున్న తర్వాత, బ్రేకప్ తర్వాత ఆ ఫేజ్​ని ఫేస్​ చేయడం కొందరికి కష్టంగా ఉంటుంది.

మీ ఎమోషన్స్​ని కంట్రోల్ చేసుకుని.. ఆ సమయంలో దానిని ఓవర్​కామ్ చేసేందుకు కొన్ని ఫాలో అవ్వాలి.

కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా, బాధ కలిగినా.. మీరు వాటిని అధిగమించేందుకు సమయం తీసుకోండి. తప్పు కాదు.

మిమ్మల్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిందించుకోకండి. పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్లండి.

ఫ్యామిలీ, ఫెండ్స్, థెరపిస్ట్ సపోర్ట్ తీసుకోండి. దీనివల్ల మీరు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు.

ఫిజికల్​గా స్ట్రాంగ్​ అయ్యేందుకు వ్యాయామం చేయండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. వీటివల్ల మానసికంగా కూడా స్ట్రాంగ్ అవుతారు.

కొత్త హాబీలు, ఆల్రెడీ ఉన్న హాబీలను మళ్లీ స్టార్ట్ చేయండి. మీ పాష్యన్​ని ఫాలో అవ్వండి.

యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ వంటివి చేస్తూ ఉంటే.. ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుంది.

పర్సనల్ గ్రోత్​పై ఫోకస్ పెట్టండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఇన్వెస్ట్​మెంట్స్ ప్రారంభించండి.

బ్రేకప్​ లేదా డివోర్స్ నుంచి రావడానికి కచ్చితంగా టైమ్ పడుతుంది. అప్పుడు స్ట్రాంగ్​గా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది.