వైన్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయంటున్నారు నిపుణులు. వైన్ గుండె ఆరోగ్యానికి మంచిది. గుండె జబ్బులు, స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించగలదు. రెగ్యులర్‌గా వైన్ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ కంట్రోల్ అవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. వివిధ రకాల క్యాన్సర్ కారకాలను దూరం చేయడంలో వైన్ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం మగవారు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల వైన్ తాగొచ్చు. ఆడవారు 1 గ్లాస్ తాగితే మంచిది. ఈ బెనిఫిట్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. లైఫ్ స్టైల్, వయసు వంటి ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి వైన్‌ని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకుంటే మంచి ప్రయోజనాలు అందుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. మెటబాలీజం కూడా పెరుగుతుంది.