చికెన్ అంటే ఇష్టమా? అయితే దానిని డీప్ ఫ్రై కాకుండా గ్రిల్ చేసుకుని తినండి.

చికెన్​ని గ్రిల్ చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయట.

గ్రిల్డ్ చికెన్​లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను స్ట్రాంగ్ చేస్తుంది.

చికెన్​ను గ్రిల్డ్ చేసి తీసుకోవడం వల్ల దానిలో కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది.

విటమిన్ బి6, నియాసిన్, మినరల్స్, సెలినీయం, ఫాస్పర్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలామంచిది.

యాంటీఆక్సిడెంట్లు, కెరోటెనోయిడ్స్, పాలీఫెనాల్స్ ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

కొలెస్ట్రాల్​ని తగ్గించి గుండె సమస్యలను దూరం చేయడంలో గ్రిల్డ్ చికెన్ హెల్ప్ చేస్తుంది.

రెగ్యులర్​గా గ్రిల్డ్ చేసిన చికెన్ తింటే రక్తపోటు సమస్యలను దూరమవుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ లక్షణాలను గ్రిల్డ్ చికెన్ దూరం చేస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి.

కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, మరికొన్నిమినరల్స్ బోన్స్ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి.