Image Source: freepik

మీ మ్యారేజ్ లైఫ్​లో హ్యాపీగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలట. అవేంటంటే..

Image Source: freepik

మీ పార్టనర్ మీకు ఏమైనా చెప్తున్నప్పుడు అశ్రద్ధగా కాకుండా.. అటెన్షన్ ఇచ్చి వారు చెప్పేవాటిపై ఫోకస్ చేయండి.

Image Source: freepik

మీ ఆలోచనలు, భావాలు, కోరికలను క్లియర్​గా, రెస్పెక్ట్​బుల్​గా మీ భాగస్వామితో షేర్ చేయండి.

Image Source: freepik

అవతలి వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నారో అడిగి తెలుసుకోండి కానీ.. ఊహించుకుని గ్యాప్​ని పెంచుకోవద్దు.

Image Source: freepik

ఎమోషన్స్​ని కంట్రోల్​లో ఉంచుకోండి. అనవసరమైన వివాదాలను ఆపడంలో ఇది హెల్ప్ చేస్తుంది.

Image Source: freepik

పార్టనర్ ఏదైనా అంటే బాధపడిపోవడం, మీరు కూడా ఓ మాట అనేయకుండా దాని వెనుక ఉన్న రీజన్ తెలుసుకోండి.

Image Source: freepik

కోపం, ఈగోలకు పోకుండా.. వెళ్లి సారీ చెప్పేయండి. కోపాలు, కక్షలతో సాధించేది ఏమి లేదు. ఎంతైనా మీ పార్టనరే కదా.

Image Source: freepik

పార్టనర్​ని బయటకు తీసుకెళ్లండి. లేదంటే వారితో కలిసి పర్సనల్ స్పేస్​ని ఎంజాయ్ చేయండి.

Image Source: freepik

ఫిజికల్​గా కూడా భాగస్వామికి అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఇది మానసికంగా కూడా దగ్గరయ్యేలా చేస్తుంది.

Image Source: freepik

పార్టనర్​ సక్సెస్​ని ఎంజాయ్ చేసే రైట్​తో పాటు.. వారు ఓడిపోయినప్పుడు తోడుగా ఉండాల్సిన బాధ్యత కూడా మీదే.