Image Source: Envato

చలికాలంలో చాలామంది సూప్స్ ఎక్కువగా తాగుతుంటారు. అయితే వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా?

Image Source: Envato

కచ్చితంగా మంచిదనే అంటున్నారు నిపుణులు. అయితే వాటిని చేసుకునే విధంగా చేసుకోవాలట.

Image Source: Envato

కూరగాయలు, హెర్బ్స్, మసాలా దినుసులతో సూప్స్ చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

Image Source: Envato

ఇలా తయారు చేసిన సూప్ తాగితే నీరసం దూరమవుతంది. అలాగే గొంతునొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

Image Source: Envato

సూప్స్​లోని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.

Image Source: Envato

జీర్ణ సమస్యలు తగ్గుతాయి. సూప్స్​లో నీరు కూడా ఉంటుంది కాబట్టి హైడ్రేటెడ్​గా ఉంటారు.

Image Source: Envato

కేవలం వెజ్ సూప్సే కాకుండా చికెన్ సూప్, బ్లాక్ బీన్ సూప్స్​ని కూడా చేసుకుని హాయిగా తీసుకోవచ్చు.

Image Source: Envato

నాన్ వెజ్ సూప్ చేసుకున్నా.. వాటిలో ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇవి న్యూట్రిషన్స్ అందిస్తాయి.

Image Source: Envato

ప్రోటీన్ కోసం చికెన్, బీన్స్, పప్పులు కూడా వాటిలో వేసుకోవచ్చు. ఇవి మంచి రుచిని అందిస్తాయి.

Image Source: Envato

ఉప్పు తగ్గించి తీసుకుంటే మంచిది. దానికి బదులు మసాలా దినుసులతో ఫ్లేవర్​ని పెంచుకోవచ్చు.

Image Source: Envato

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.