కర్లీ హెయిర్​ ఉంటే దానిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టును సింపుల్​గా కంట్రోల్ చేయొచ్చు.

సల్ఫేట్ ఫ్రీ, జెంటిల్ క్లెన్సర్స్​ కర్లీ హెయిర్​కి మంచివి. ఇవి జుట్టును డ్రై కాకుండా హెల్ప్ చేస్తాయి.

కర్లీ హెయిర్​ ఉంటే కచ్చితంగా కండీషనర్ ఉపయోగించాలని గుర్తించుకోండి. జుట్టు మాయిశ్చర్​గా ఉంటే హెల్తీగా ఉంటుంది.

వైడ్ టూత్ దువ్వెనను లేదా చేతి వేళ్లను ఉపయోగించి సున్నితంగా చిక్కులను తీస్తే స్ప్లిట్ ఎండ్స్ రావు.

స్టైలింగ్ టూల్స్ ఉపయోగించే ముందు హీట్ ప్రొటెక్టర్ కచ్చితంగా అప్లై చేయాలి.

బయటకు వెళ్లినప్పుడు జుట్టును కచ్చితంగా కవర్ చేయండి. SPF ఉండే హెయిర్ ప్రొడెక్ట్స్ అప్లై చేయాలి.

స్ప్లిట్ ఎండ్స్​ రాకుండా రెగ్యూలర్​గా ట్రిమ్ చేయాలి. జుట్టు మధ్యలో తెగిపోకుండా ఉంటుంది.

మైక్రోఫైబర్ టవల్స్ లేదా టీషర్ట్స్​తో తడి జుట్టును ఆరబెట్టుకోవచ్చు.

హైడ్రేటింగ్ మాస్క్​ని వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే కర్ల్స్ హెల్తీ ఉంటాయి.

హెల్తీ డైట్​ను తీసుకుంటూ.. జుట్టుకు కావాల్సిన సప్లిమెంట్స్​ను అందిస్తూ ఉంటే హెల్తీగా ఉంచుతుంది.