అన్వేషించండి
Satyabhama Serial Today December 19 Highlights : ఈ ఇంటికి నువ్వే పరాయివాడివంటూ బాంబ్ పేల్చిన సత్య..షాక్ లో క్రిష్- సత్యభామ డిసెంబరు 19 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. మహదేవయ్య రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

క్రిష్ పుట్టిన రోజు సందర్భంగా నలుగుపెట్టి స్నానం చేయిస్తానని సత్య అంటే..తప్పించుకుని తిరుగుతాడు. సినిమాల్లో చూసినట్టు స్నానం చేయిద్దాం అనుకున్నా అని సత్య అనగానే..దాక్కున్న క్రిష్ బయటకు వచ్చేస్తాడు
2/9

ఇద్దరూ ఒకపై మరొకరు నీళ్లు చల్లుకుంటూ పరుగులు తీస్తారు..ఇంతలో జయమ్మ వచ్చి క్రిష్ మీద సెటైర్లు వేస్తుంది. సత్య ఆశపెట్టి మోసం చేసిందని బామ్మకు కంప్లైంట్ చేస్తాడు క్రిష్. పాయసం అని మాట మార్చేస్తుంచి క్రిష్.
Published at : 19 Dec 2024 09:40 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















