అన్వేషించండి
Nupur Sanon Photos : ఏక్ దమ్ సౌత్ స్టైల్‌లో నార్త్ బ్యూటీ నుపుర్ - రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్ నుపుర్ సనన్. (Image Courtesy : nupursanon / Instagram)

నుపుర్ సనన్ (Image Courtesy : nupursanon / Instagram)
1/6

'వన్ నేనొక్కడినే', 'దోచేయ్', 'ఆదిపురుష్' సినిమాల్లో నటించిన కృతి సనన్ గుర్తు ఉన్నారు కదా! ఆవిడ ఆమెకు చెల్లెలు. పేరు నుపుర్ సనన్! (Image Courtesy : nupursanon / Instagram)
2/6

మాస్ మహారాజా రవితేజకు జోడిగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో నుపుర్ సనన్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. (Image Courtesy : nupursanon / Instagram)
3/6

'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. అందులో ఆమె లుక్ ఇది. ఏక్ దమ్ సౌత్ స్టైల్ అంటూ ఫోటోలను షేర్ చేశారు. (Image Courtesy : nupursanon / Instagram)
4/6

మోడ్రన్ డ్రస్ లో నుపుర్ సనన్ (Image Courtesy : nupursanon / Instagram)
5/6

నుపుర్ సనన్ ఫోటోలు (Image Courtesy : nupursanon / Instagram)
6/6

నుపుర్ సనన్ (Image Courtesy : nupursanon / Instagram)
Published at : 21 Sep 2023 12:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion