Pune bus rape case: బిజీ సెంటర్ లో పార్క్ చేసిన బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం - రగిలిపోతున్న పుణె
Pune Bus Rape : బిజీ సెంటర్ లో పార్క్ చేసిన బస్సులో ఓ యువతిపై అచ్యాచారానికి పాల్పడ్డాడో క్రిమిననల్.ఈ ఘటనతో పుణె రగిలిపోతోంది. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.

Pune: పుణెలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి స్వర్గేట్ ప్రాంతం. బస్సులు అక్కడ ఎక్కువగా ఆగుతూ ఉంటాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అక్కడి వచ్చి బస్సు ఎక్కుతూ ఉంటారు. ఇలా నిలబడి ఉన్న బస్సులో ఓ మహిళ ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో కండక్టర్ ను అంటూ ఓ వ్యక్తి అందులోకి చొరబడ్డాడు. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ అక్కడ లేరు. కానీ మహిళ ఒంటరిగా ఉందని చెప్పి వ్యక్తి లోపలికి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న మహిళను రేప్ చేశాడు. బెదిరించి తన కోరిక తీర్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ మహిళ తనకు జరిగిన ఘోరాన్ని పోలీసులకు చెప్పింది.
ఈ విషయం బయటకు తెలియడంతో పూణె అంతా గగ్గోలు రేగింది. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ సేకరించారు. బస్సులో అంతా చుట్టూ బిజీగా ఉండగానే.. ఆ దుర్మార్గుడు తన పని తాను చేసుకుపోయాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి కూడా.
26YO woman raped inside a Shivshahi bus at #Pune’s Swargate bus stand early this morning. Accused Dattatray Ramdas Gade has a criminal record, now on the run
— Nabila Jamal (@nabilajamal_) February 27, 2025
Police have formed 8 teams and announced a ₹1 lakh reward for any leads. Meanwhile, 23 security guards at the depot have… pic.twitter.com/Vt93YzlG2p
పోలీసులు నిందితుడు ఎవరో వెంటనే కనిపెట్టారు. అతని పేరు దత్తాత్రేయ, రామ్ దాస్ గడే అనే పాత నేరస్తుడిగా గుర్తించారు. అతని కోసం వేట ప్రారంభించారు. [
पुणे में 26 साल की महिला के साथ बस में रेप..
— Vivek Gupta (@imvivekgupta) February 26, 2025
आरोपी की पहचान पुलिस ने की.
8 टीमें पुणे पुलिस की जांच कर रही है.#Pune pic.twitter.com/JG4j4q66Aa
ఈ రామ్ దాస్ కరుడు గట్టిన నేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. సాంకేతిక త స ాయంతో అతనిని పోలీసులు వెంటాడుతున్నారు. పుణె సమీపంలోని చెరుకు తోటల్లోకి చేరి ..దాకుక్కున్నట్లుగా గుర్తించారు. డ్రోన్ల సాయంతో వెదుకుతున్నారు. నిందిడుతి ఆచూకీ చెబితే రూ. లక్ష రివార్డు కూడా ప్రకటించారు.
A reward of ₹1 lakh has been announced for information leading to the arrest of Dattatray Gade, the accused in the Pune bus rape case.
— Indrajeet chaubey (@indrajeet8080) February 27, 2025
Pune Police issued the reward as the accused remains absconding for the past 48 hour#punecrime #Pune #STBus #Maharashtra pic.twitter.com/xm9yDkYQjR
ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడ్ని ఇంకా పట్టుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

